Complaint నమస్తె సర్

  • Margani Bharat Contact Details, Contact Address, Phone Number, Email ID, Website, Office - నమస్తె సర్
    Kollapu kanakaranaraju on 2023-08-17 20:57:18

    గౌరవనీయులు మా నాయకు బరత్ గార్కీ
    sir రాజమండ్రి రురల్ కొలమురు శివారు రాయుడుపాకలు గ్రామం S.C కొలని sir మది
    మా కొలనిలో ముడు వీదులు వున్నవీ sir
    జున్ నెలలొ రెండు వీదులు ఎంట్రన్స్ లొ కల్వర్ట్ కట్టడం కోసం తవ్వారు sir
    కానీ ఇంత వరకు కల్వర్ట్ కట్టలెదు sir
    కాని పక్కన వున్న క్వారీ లోకీ వెళ్ళె దారి మత్రాం తవిన వెంటనె కల్వర్ట్ కట్టడం చెసారు
    మకు మత్రం జనాలు రాకపోకలకు ఇబ్బంది పడుుతున్నాము sir
    మాయందు దయవుంచీ మా ఇబ్బందీ చుడగలరనీ మీ ద్రుష్టికి తిసుకు వచ్చాను sir

    తమ వీదెయుడు
    కొల్లపు కనకరత్నరాజు
    రాయుడుపాకలు
    SCకొలని
    9492111518