Complaint Ysr bhima rejection

  • Margani Bharat Contact Details, Contact Address, Phone Number, Email ID, Website, Office - Ysr bhima rejection
    MASIREDDY SRINIVASU on 2022-09-13 21:21:34

    నమస్తే సార్ మోరంపూడి సెంటర్ నందు ప్రమాదాల నివారించడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ నిమిత్తం ఫ్లై ఓవర్ ప్రాజెక్టు విషయమై మీరు ఎంతగానో కృషి చేసినారు ముందుగా మీకు అభినందనలు ఈ మధ్యకాలంలో(2/08/22) మోరంపూడి సెంటర్ నందు లారీ ఢీకొని చిరు వ్యాపారి మృతి చెందినారు ఈ విషయం మీకు విధితమే ప్రమాదంలో మరణించిన వ్యక్తికి వైయస్సార్ భీమా ఉంది కానీ వారి డ్రైవింగ్ లైసెన్స్ మాకు అందుబాటులో లేని కారణంగా భీమ తిరస్కరానికి గురైనట్లు చెబుతున్నారు ఈ విషయంలో మా పట్ల కొంత సానుభూతి చూపి బీమా ఇప్పించగలరని కోరుతున్నాం