Complaint మీ అభిమానులు

  • Kanumuru Raghu Rama Krishna Raju Contact Details, Contact Address, Phone Number, Email ID, Website, - మీ అభిమానులు
    Praveen Kumar on 2022-02-03 15:30:53

    నమస్కారములు సార్
    బండి సంజయ్ MP గారి అరెస్టు విషయంలో పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీ విచారణ చేపట్టింది మరి తమరి అక్రమ అరెస్ట్ మిమ్మల్ని పెట్టిన ఇబ్బందుల గురించి ఇంతవరకూ అధికారులను ఎందుకు ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలవలేదు మీ అభిమానులుగా మాకు అర్థం కావడం లేదు కావున మీకు త్వరగా విచారణ చేపట్టి టట్లుగా ప్రయత్నించగలరు అని మనవి