Complaint Sir

  • PMO Email ID, Office Address & Complaint Number - Sir
    Arun kumar on 2021-10-10 09:12:04

    సర్ నమస్కరం
    బెస్త అరుణ్ కుమార్ నేను 2018 లో APGVB బ్యాంకు నుండి 12 లక్షల గృహ రుణం తీసుకున్నాను. నాకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన నుండి ఎలాంటి సబ్సిడీ రాలేదు. దయచేసి పెద్దలు సబ్సిడీని నాతో పాటు లోన్ తీసుకున్న వారికి సబ్సిడీ మంజూరు అయ్యింది. నాకు ఇంకా కాలేదు దయచేసి నాకు కూడా సబ్సిడీ మంజూర్ చేయాలని కోరుకుంటున్నాను పెద్దలకు .
    పెబ్బేరు గ్రామం, మండలం వనపర్తి జిల్లా