Complaint

  • KC Rao Contact Number, Contact Details, Office Address, Email ID and More -
    Domakonda siddiramagoud on 2021-10-09 15:57:37

    Good afternoon sir నాపేరు దోమకొండ సిద్దిరామగౌడ్ ముతైపలి,హవేలిఘనపూర్ మండలం,మెదక్ జిల్లా.విషయం ఏమనగా మాఊరిలో మా నాన్న గారు 90అ సర్వే నంబర్ 2-30 గుంటల భూమి కొనుగోలు చేశాడు అయితే ఆయన 2016 న మరణించాడు ఇదే అదనుగా భావించి గోకని వెంకట్రెడ్డి అతని పేరున అన్యాయంగా దొంగతనాన ఆక్రమించుకొని పట్టా పొందినాడు,తర్వాత ఇతని బాబాయికి ఇందులో నుండి 1-00 ఎకరం భూమిని దొంగతనాన పట్టా చేయడం జరిగినది,ఆ తర్వాత మా బాబాయి లకు దొంగతనాన డబ్బులు తీసుకుని పట్టా చేయడం జరిగినది, ఇదంతా నాకు తెలియకుండా జరిగినది,ఇప్పుడు నేను నావంతు వాటా అడిగితే నీకు చేసి ఇవ్వము,ఎవరికి చెప్పుతావో చెప్పు అంటున్నారు,నేను కూడా డబ్బులు ఇచ్చినాను,ఇప్పుడు వీరందరు నన్ను మోసం చేసినారు, గత సంవత్సరం నుండి రైతుభంధు డబ్బులు ఇవ్వడం లేదు, నిజానికి గత కొన్నేళ్ల నుండి మా నాన్న దోమకొండ రామగౌడ్ రికార్డులో అనుభవదారుగా పేరు కలదు,పెద్ద మనుషుల వద్ద పంచాయతీ పెట్టిన ఫలితం లేదు, సంవత్సరం నుండి వీరి చుట్టు తిరిగిన ఫలితం లేదు,మండల ఆఫీస్ కి వెళ్ళిన పట్టించుకోవడం లేదు,మరి నాకు న్యాయం ఎలా జరగాలి,దయచేసి ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారం తెలియచేసి, నాకు న్యాయం చేయగలరు. మీ trs కార్యకర్త. ph:8790052202