Complaint Mis

  • Way2Sms.Com Customer Care Phone Number, Email Id, Office Address - mis
    shyam kumar on 2021-07-05 16:33:36

    5వ తేదీ వచ్చిన కర్నూలు జిల్లా డోన్ పట్టణానికి చెందిన వార్త వే టు న్యూస్ వెబ్సైట్లో తప్పుడు సమాచారం రావడం జరిగింది వే టు న్యూస్ రిపోర్టర్ ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి రఘు బదులు శ్యామ్ అనే పేరుతో ఇ వార్త పంపడం జరిగింది ఇతని వల్ల పరువు దావా వెయ్యాలి అనుకున్నాం మరొకసారి ఇలాంటి తప్పుడు సమాచారం వే టు న్యూస్ అందులో రాకుండా చూసుకోవాలని మీకు విన్నవించుకుంటున్నాము