Complaint 8008112515

  • Jio Customer Care Toll Free Number Complaint Number In Hyderabad - 8008112515
    మురళి on 2021-06-19 18:37:41

    మాకు రెండు రోజులనుండి +62 +1 కోడ్ నెంబర్ నుండి వాట్సాప్ మెసేజ్ లు వస్తున్నాయి వారు ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కు కాంటాక్ట్ కండి 5000 6000 మీకు ఇస్తామని మెసేజ్ పెడుతున్నారు అవి మాకు అభ్యంతరకరంగా ఉన్నవి అవి ఎవరి నెంబరు నాకు తెలియదు కనుక ఇటువంటి మెసేజ్ లు రాకుండా చేయగలరని మనవి