Complaint మిర్యాలగూడా,nalagonda dt

  • Kalvakuntla Taraka Ramarao / KTR Phone Numbers - మిర్యాలగూడా,nalagonda dt
    Mamidi lohitha on 2020-10-26 23:59:22

    సార్ నా పేరులోహీత మది మిర్యాలగూడా నల్లగొండ జిల్లా నేను గత 8సంవత్సరలగ మెప్మ లో RPగా పనిచేస్తున్నను మా వార్డు కౌన్సిలర్ పత్తిపటి నవబ్ గారూ మిము వెరే పార్టీ కి సపోర్ట్ చేసినము అని చాలా విధాలుగా ఆడపిల్లను అని చూడాకుండ మా ఇంటికీ రౌడిలను పంపించండి ఇలా చాలా విధాలుగా టర్చర్ పెడుతున్నారు నా జీవనం కోసం rp చేసుకుంటాన్న దానిని కూడా తిపించి వారి కుటుంబానికి సంభవించిన వారిని పెట్టడం కోసం చాలా బాధ లు పెడుతున్నారు దయచేసి నాకు న్యాయం చెయ్యండి మిదాక ఈ విషయం వస్తే మిరు సాయం చేయిస్తారు అని చెప్పారు సార్ ple help me sir