Complaint Street light

  • Municipal Corporation of Kakinada Customer Care, Complaints and Reviews - Street light
    A. Rama Krishna on 2020-10-16 22:21:17

    అయ్యా మల్లయ్య అగ్రహారం,గాంధీనగర్, కాకినాడ-4 ఆంజనేయ స్వామి గుడి వెళ్లే సందు ప్రారంభంలో గల వీధి లైట్ చాలా కాలంగా వెలుగుటలేదు,ఈ స్తంభం ప్రక్కనే రోడ్డు మధ్యలో కల్వర్టుకు పెద్ద కన్నం కూడా ఉన్నది,రాత్రులందు చాలా ప్రమాదం కావున ఇవి తొందరగా మరమత్తులు చేయించ కోరుచున్నాను.