Complaint 104

  • Kalvakuntla Taraka Ramarao / KTR Phone Numbers - 104
    A. Tirupatireddy on 2020-08-05 08:43:25

    10 సంవత్సరాలుగా104 వాహనం లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను కొత్త జిల్లాల కారణంగా చాలా ఇబ్బంది అవుతుంది నా యొక్క సొంతజిల్లా పెద్దపల్లి కి బదిలీ చేయగలరు ప్రస్తుతానికి జగిత్యాల జిల్లా లో పనిచేస్తున్నాను. నాన్నగారు చనిపోయారు మా ఆరోగ్యం బాగాలేదు. చాలా సమస్యలు ఉన్నాయి. నా యందు దయ తలచి నన్ను నా యొక్క సొంత జిల్లా peddapalli. బదిలీ చేయగలరు