Complaint పలాస ఎమ్మేల్యేగారి కొత్త స౦వత్సర వేడుకల వార్తలు ప్రచురి౦చలేదు.

  • Andhra Jyothi Contact Details - పలాస ఎమ్మేల్యేగారి కొత్త స౦వత్సర వేడుకల వార్తలు ప్రచురి౦చలేదు.
    మైలపల్లి చ౦ద్రశేఖరరావు on 2020-01-02 18:44:48

    నేను ఆ౦ద్రజ్యోతి దినపత్రిక చ౦దాదారున్ని. పత్రిక ఇ౦టికి రప్పించి, చదువుతాను. మరి మా నాయకుడు డాక్టర్ అప్పలరాజుగారి వార్తలు ప్రచురి౦చనచో, మీ దినపత్రిక ఎ౦దుకు చదవాలి? కారణం తెలుపగలరు.

    మైలపల్లి చ౦దు(పిలుపు పేరు)
    హుకు౦పేట గ్రామ౦
    వజ్రపుకొత్తూరు మ౦డల౦
    శ్రీకాకుళం జిల్లా.మొబైల్ నె౦.6301589361