Complaint బదిలీ గురించి

  • Kalvakuntla Taraka Ramarao / KTR Phone Numbers - బదిలీ గురించి
    Allatirupathireddy Reddy on 2020-01-01 14:05:02

    నమస్కారం సార్ నా పేరు తిరుపతిరెడ్డి 104 అంబులెన్స్ లో గత పది సంవత్సరాలుగా పని చేయుచున్నాను కొత్త జిల్లాల కారణంగా సీనియార్టీ వారికి చాలా అన్యాయం జరిగింది జీతాలు సరిగా రావడం లేదు కొత్త జిల్లాల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నాను సీనియార్టీ ప్రకారం సొంత జిల్లా వారికి అవకాశం కల్పించండి సార్ ముఖ్యంగా జిల్లాల విభజన జరిగినప్పటి నుండి104 వ్యవస్థను పట్టించుకున్న వారే లేరు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే ఈ సేవలను బలోపేతం చేయగలరు ఉద్యోగులు గా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము