Complaint డిప్యూటేషన్

  • Kalvakuntla Taraka Ramarao / KTR Phone Numbers - డిప్యూటేషన్
    ప్రశాంత్ on 2019-12-18 10:46:27

    నమస్కారం సార్ నా పేరు ప్రశాంత్ నాది నిర్మల్ నాకు sgt టీచర్ జాబ్ అసిఫాబాద్ లో వచ్చింది నా అమ్మకు పక్షవాతం ఉంది చూసుకోవడానికీ ఎవరూ లేరు డిప్యూటేషన్ నిర్మల్ కు పెట్టించగలరు ఎవరితో ఈ పని ఆవుతాలేదు దయచేసి డిప్యూటేషన్ నిర్మల్ కు పెట్టించగలరు