Complaint వ్యక్తిగత సమస్య

  • Kalvakuntla Taraka Ramarao / KTR Phone Numbers - వ్యక్తిగత సమస్య
    ప్రశాంత్ on 2019-12-13 10:36:01

    నమస్కారం సార్
    నాది నిర్మల్
    నాకు Sgt job అసిఫాబాద్ లో వచ్చింది
    నా అమ్మకు పక్షవాతం ఉంది
    చూసుకోవడానికీ ఎవరూ లేరు
    డిప్యూటేషన్ నిర్మల్ కు పెట్టించగలరు
    ఎవరితో ఈ పని ఆవుతాలేదు
    దయచేసి డిప్యూటేషన్ చేయగలరు