Complaint RYTHU BAROSA

  • YSR Congress Party Contact Number, Email ID, Office Address, Complaint And Review - RYTHU BAROSA
    SANTOSH on 2019-10-16 19:46:04

    Sir మీరు రైతు భరోసా క్రింద ప్రతి రైతు కి 9500 డబ్బులు వేస్తాను అన్ని చెప్పారు కానీ కొంత మంది కి పట్టి కొంతమంది కి ఇంత వరకు అకౌంట్లో డబ్బులు పట్టలేదు,రైతులు విష జ్వరాలు వచ్చి రైతు భరోసా డబ్బులు వస్తే ఆ డబ్బులు కొంచం ఖర్చు చేసి ఆరోగ్యాని బాగు చేసుకొని మిగిలిన డబ్బుతో పంటకు చేసిన అప్పులు తీర్చి వారి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలి అన్ని కోరుకోవడం తప్పు ఏమైనా ఉందా చెప్పండి sir...

    ఇప్పటికైనా ప్రతి జిల్లాలోని ప్రతి రైతుకి భరోసా డబ్బులు అందేలా చూడండి..Plz. Plz.


    ఉద్యోగులలో 50శాతం మహిళలకు, మిగిలిన 50 శాతం ముస్లిం,sc, st అన్ని ఇచ్చారు మరి oc వారు ఎక్కడికి పోవాలి .oc వారిలో అందరూ ధనవంతులు వుండరు.ఇప్పటికైనా కొంచం oc వారికి విలువ ఇవండి..


    Plz. Plz. Plz. Plz.




    Plz. Plzz.