Complaint హిందుత్వం పై ఉక్కు పాదం

  • Telugu Desam Party Contact Number, Email ID, Office Address, Complaint And Review - హిందుత్వం పై ఉక్కు పాదం
    చంద్ర శేఖర్ on 2019-04-06 19:11:10

    తెలుగుదేశం పార్టీ హిందువులపై వివక్ష చూపుతూ ప్రవర్తిస్తోంది, అన్ని సదుపాయాలు ముస్లిములు క్రైస్తవులు మాత్రమే ఇస్తుంది ,తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం ఏమైపోతుంది, ఈ విధంగా దుర్వినియోగం చేయడం మీరు హిందూ ధర్మాన్ని రక్షించడం అవుతుందా. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీరు ఏం చేసినా ముస్లింలు క్రైస్తవులు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు కానీ తెలుగుదేశం పార్టీకి వేయరు.మీరు చర్చిలకు మసీదులకు 250 కోట్లు కేటాయించారు, మరి హిందువుల ఆలయ పునరుద్ధరణకు మీరు ఇచ్చిన ది ఎంత. ప్రభుత్వ పెత్తనం కేవలం హిందూ ఆలయాలు మీద మాత్రమే నా చర్చిలు మసీదుల మీద లేదా. హిందువుల డబ్బులు హుండీ డెపంలో తీసుకుని ముస్లింలకు క్రైస్తవులకు ఇస్తున్నారు ఇంతకంటే దారుణం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా