Complaint నిరుద్యోగ సమస్య స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - నిరుద్యోగ సమస్య స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ
    యన్ మూర్తి on 2019-03-04 18:40:14

    సార్ నేను ఒక ప్రైవేటు కంపెనీ లొ వుద్యోగం చేస్తువచ్చానువున్నట్టుండిననురిజైన్ చేయమని బెదిరించారు కాని నేను మాత్రం భయపడలేదు నేను రిజైన్ చేయనని చెప్పాను కాని వారు రిజైన్ చేయకనెరిజైన్ చేసి నట్లు స్రుష్టించివిధులకురానీయకుండచేశారు చేశారు ఏకంపెనీ ఐన ప్రభుత్వం యొక్క అనుమతి తోనే కదా పనిచేస్తుంది కాని ఈ కంపెనీ మాత్రం కంపెనీ రూల్స్ పాటించరు ఇక్కడ నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది కనీసం మీరైనా నాకు నా లాంటి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను
    ఇట్లు
    మూర్తి
    9704555112