Complaint 6th Division కార్పొరేటర్ అధికార దుర్వినియోగం

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - 6th Division కార్పొరేటర్ అధికార దుర్వినియోగం
    K.Srinivas on 2018-10-11 21:08:41

    భార్య భర్తల గొడవలో అధికారం చేతిలో ఉంది అని 6th Division కార్పొరేటర్ సహేరా బాను మా తమ్ముడు చేసిన చిన్న తప్పుకి పెద్దల మధ్యన సర్దుబాటు చేసుకొనే విషయాలని పోలీసులుని ప్రభావితం చేసి క్యాన్సర్ పేషంట్ అయిన మా తద్రి గారిని చిన్న చిన్న వాటికి పోలీస్ స్టేషన్లు చుట్టు తిప్పి మా తండ్రి గారిని ప్రాణ హాని కలుగు చేస్తున్నారు మానసికంగా చాలా క్షోభ పెట్టి అయిన ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు