Complaint Yuvajanestham

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - Yuvajanestham
    Sulthan on 2018-10-02 23:26:56

    నా పేరు S. Sulthan,
    రాళ్లబుదుగురు గ్రామం,
    శాంతిపురం మండలం,
    కుప్పం నియోజక వర్గం,
    చిత్తూర్ జిల్లా.

    Sir ....నా విన్నపం ఏమనగా నేను apply చేసిన ముఖ్యమంత్రి యువనేస్తం పథకం తిరస్కరించారు...

    Sir.... మా అమ్మగారు ఒక అంగన్వాడీ టీచర్. మా నాన్నగారు చనిపోయి 3 సంవత్సరాలు అయినది.. మా అమ్మకు జీతం 7,000 రూ లు, అందులో మా జీవనం కొనసాగించడం చాలా కష్టంగా ఉన్నది.
    మాకు ఆశగా ప్రభుత్వం వారు ఒక అద్భుతమైన "ముఖ్యమంత్రి యువనేస్తం " పథకాన్ని ప్రారంభించారు...మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినా ఈ కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి వారిని చతన్య వంతులను చేసి ఈ పథకాన్ని ఉపయోగించి వారిని ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకుంటుందని భరోసా కల్పించాము..

    అటువంటి ఈ పథకం నిరుపేద కుటుంబం అయినటువంటి నన్ను.., నాకు ఈ అవకాశం లేనందువలన చాలా చింతిస్తున్నాను...

    దయచేసి ....ప్రభుత్వ ఉద్యోగాలు కలిగిన వారి జీత భత్యం 20,000 రూ లకు తక్కువ ఉన్న వారి కుటుంబాలకు ఈ అద్భుతమైన 'ముఖ్యమంత్రి యువనేస్తం "అనే పథకం నుంచి విముక్తులను చేయాలని ఆశిస్తున్నాను ...
    అందరికి ఈ పథకం ఉపయోగకరo గా వుండాలిని ఆశిస్తున్నాను...
    ఇట్లు....,
    మీ... సుల్తాన్