Complaint Conductor ప్రవర్తన బాగోలేదు

  • APSRTC Customer Care Number Toll Free Booking Helpline & Complaint Email Id - Conductor ప్రవర్తన బాగోలేదు
    Kathi Nageswararao on 2018-09-27 14:56:35

    పొదిలి బస్ స్టాప్ నందు ఈరోజు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు బస్ నంబర్ 27Z0137 నందు నా తల్లిదండ్రులు కత్తి జెర్మియా వికలాంగులు బస్ పాస్ ఐడి నెంబర్Gdlr-id6543328<>61/0092846 కలిగిన మా తండ్రి మా అమ్మతో కలిసి పొదిలి నుండి బేస్తవారపేట రావడానికి బస్సు ఎక్కి నారు నారు అయితే దొర ప్రయాణికులకు 50% డిస్చార్జ్ తీసుకోవాల్సిందిగా ఈ బస్ పాస్ చెల్లదు ఇది ఒక్కరికి మాత్రమే అని గొడవకు దిగి తోటి ప్రయాణికులను అవమానకరంగా మా తల్లిదండ్రులు మాట్లాడి నారు అని మాకు తెలిపారు ఈ విషయమై సంబంధిత కండక్టర్ కి ప్రయాణికులతో మాట్లాడే విధానం పై శిక్షణ ఇస్తారని కోరుచున్నాను