Complaint

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address -
    K.sambasivarao Mno on 2018-08-25 23:57:52

    అయ్య.నేనుమెడికల్ dept లో పనిచేసి రిటైర్ అయ్యాను, నాకు చాల పెద్ధ ఆపరేషన్ జరిగినది, దానికి నేను నా హౌస్, సేల్ Registra చేశాను, register చెడేటప్పుడు, నేను రిటైర్ అయీన తరువాత వచ్చిన మనీ ఇచ్చి, తిరిగి తీసుకు కొంటాను అని, ప్రతినెల, వడ్డీ 15000, కట్టి,మిగతావి,అన్ని కలిపి ఇస్తాను అని, చెప్పను ,అయ్యా, opration valana నాకు కంటి చూపు, వినబడం ,పొఇంది,
    ఇపుడు హౌస్ రేజిస్ట్రషన్, వ్హఎంచు కొన్న వారు, రోజు మనుశీలను పంపి భేఫిరుస్తున్నాడు, హౌస్ ఖాలిచాయి, ఆంటీన్నాడు, రోజుకి వక పూట తిండి ఉండదు, కాపాడు స్వామి, kanipaka ,షాప్,గోల్డ్, తకట్ట ,అన్ని చేస్తాడు , తెనాలి లో శివాలయం దగ్గర,కోట రవి కుమార్,నాకు opration chesetappudu, tenali govt hospital ,staffఅందరూ,మనీ వేసికోని, బతికించారు,స్వామీ, ఎవ్వరూ, సహాయం చేయడం లేదు,స్వామీ, దండాల్ స్వామి, రోజు కాల్ చేయడం మనుషుల పంపడం, ఖాలీ చేయ మానడం, మాఊరు జాగార్ల ముడి,అందరికి తెలుసు, చెబుతారు,నేను తాకట్టు పెట్టాను,అని,ఎక్కడ,ఆ స్స్వామి కి చాల డబ్బు, కోట్లా కొలది ఉంది, అయ్యా లయర్ ని పెట్టుకొని నే పరిస్థితులు కూడా లేదు అయ్యా,కాపాడు దొర
    అందరూ నీ కు చెబితే సహాయం చేస్తారు అన్నారు,అని ఈ తల్లి చూపింది,స్వామీ,
    నేను చచ్చిపోతే నా హౌస్ పేదలకు ఇవ్వాయ్య్యా,
    దండాల్ లు స్వామి