Complaint Education

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - Education
    M. Srinivasulu on 2018-06-04 07:42:11

    నమస్తే సర్, వేసవి సెలవుల్లో ఈ కార్యక్రమాలు Departments మధ్య సమన్వయము లేకుండా జరుగుచున్నవి, వీటి వలసప్రభుత్వ నికి చెడ్డపేరు వస్తుంది కావున ఒక్కసారి ఆలోచించవలెనని మనవిచేసుకొనుచున్నను, అన్యదా భావించవలదు. 1)28-5-2018నుంచి 9-6-2018వరకు జ్ఞానధార కార్యక్రమము .
    2) 2-6-2018నుంచి 9-6-2018వరకు నవ నిర్మాణ దీక్ష (2-00 PM -6-00 PM)
    3)4-6-2018నుంచి 11-6-2018 వరకు మన ఊరు -మన బడి (8-00 AM - 12-00)
    i 4) 12-6-2018 నుంచి 18-6-2018వరకు బడి
    పిలుస్తోంది ,
    ఒకటి పూర్తి కాకుండా ఇంకొక కార్యక్రమం ఉపాద్యాయులకు వేసవి సెలవులు ఎక్కడ వారు ప్రశాంతంగా చదువులు చెప్పగలరా? ఒక్కసారి ఆలోచించగలరని, ఇటువంటి వాటిని సమస్వయంతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ మీ ... శ్రీనివాస్