Complaint నాదీ దోస్త్ లో తొకెన్ రావడంలేదు

  • Kakatiya University Contact Phone Number Email Id Office Address - నాదీ దోస్త్ లో తొకెన్ రావడంలేదు
    Pale.kamalakar on 2018-05-21 11:43:50

    నేను 2017వ ఇయర్ నేను దోస్త్ అప్లయ్ చెష అప్పుడు తొకెన్ తీసుకున్న అందులో మీ సేవా అతను నా mobile number తప్పుగా టైప్ చెశాడు అందువల్ల నా దోస్త్ admission కాలెదు నెను kakatiya university co-ordinetor సార్ కి ఫోన్ చేసాను సిర్ ఈ year కాదు2018-19వ ఇయర్ చేసుకో అని చెప్పాడు ఇప్పుడు చేస్తే కావదమ్ లేదు దానికీ కారణం ఏమిటి అని అదుగుథున్నను సార్