Complaint ఎవరు మీలో కోటేశ్వరులు

  • Gemini TV Customer Care Complaints And Reviews - ఎవరు మీలో కోటేశ్వరులు
    Anaparthi Mangamani on 2021-08-06 17:13:56

    ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం లో నేను అన్ని రౌండ్స్ complete చేసుకున్నానాను. కానీ naku ఫైనల్ కాల్ రాలేదు. ఏప్రిల్ 15th na auditions జరిగినవి. నా registered no.136. అప్పటినుండి కాల్ కోసం ఎదురు చూస్తూ, పెరిగిన airtel balance maintain చేస్తూ, ఎక్కడ cal miss అవుతానేమోనని మొబైల్ ని చేత్తో నే పట్టుకుంటూ, ఛార్జింగ్ తగ్గిపోకుండా చూసుకుంటూ అంతందుకు 24 hrs. జాగ్రత్త పడుతుంటే ఇప్పుడు నాకు కాల్ రాలేదని తెలిసింది.