Complaint I have a doubt

  • AP Polycet Helpline Numbers – Toll Free Customer Care Contact Phone No, Email ID, Head Office Number - I have a doubt
    Malla lohit raju on 2020-11-17 13:53:53

    నమస్కారం సార్ నేను 2020 సంవత్సరములో పదవ తరగతి పాస్ అయ్యాను పాలిసెట్ ఎంట్రన్స్ పరిక్ష రాసాను.నా రేంకు 22990 నేను మొదటి కౌన్సిలింగ్ లో గవర్నమెంట్ కాలేజీలు పెట్టాను సీటు రాలేదు. సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా 18 గవర్నమెంట్ కాలేజీలు పెట్టాను. అయినా సీటు రాలేదు. దీనికి గల కారణము తెలియజేస్తారని. కోరుకుంటున్నాను.