Complaint 2bhk room గురించి

  • Ponguleti Srinivasa Reddy Contact Details, Contact Address, Phone Number, Email ID, Website, Office - 2bhk room గురించి
    Jangili Ramesh Goud on 2023-12-16 18:37:09

    శ్రీయుత గౌరవనీయులైన గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగిలేని శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కరించి వ్రాయునది నాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కాంగ్రెస్ కార్యకర్త అని టిఆర్ఎస్ నాయకులు రానివ్వలేదు దయచేసి నాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నారు ఇట్లు మీ అభిమాని రమేష్ గౌడ్, మహేశ్వర్ కాంసెన్సీ రంగారెడ్డి జిల్లా పేద కుటుంబంలో జీవిస్తున్నాం సార్ నా మనవిని గమనించి నాకు డబల్ బెడ్ రూమ్ మహేశ్వరంలో కేటాయించగలరని మనవి జై శీనన్న జై కాంగ్రెస్ 9701109893