Complaint Cylinder delivery with my sv

  • HUZURNAGAR SRI VENKATESWARA INDANE GAS SE  - Cylinder delivery with my sv
    ksr raju on 2022-10-21 11:18:38

    Sir..
    నేను గత 4 సంవత్సరములు గా స్థానికంగా ఉండుటలేదు...అందు వలన నేను శ్రీ వేంకటేశ్వర ఏజెన్సీస్ huzur nagar, indane..gas dealer దగ్గర ఎటువంటి cylinder bookings గానీ చెయ్యలేదు..కానీ cylinder delivery అవుతున్నట్లు గా mesaage లు వస్తున్నాయి..ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం తెలియటం లేదు..కావున దయచేసి వివరించగలరు..