Complaint సార్ సహాయం కోసం

  • Telangana Chief Minister Office Address, Contact Number, Email Address and More - సార్ సహాయం కోసం
    రాములు on 2020-08-19 15:09:34

    సార్ నమస్కారం మేము గత 15 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను నాకు వ్యవసాయంలో చాలా నష్టపోయాను అప్పు తెచ్చి వ్యవసాయం చేశాను అప్పు ఐదు లక్షలు అయింది నేను చేసిన పని డబ్బులు అన్ని వడ్డీలకు ఇవ్వకండి నేను సి కార్పొరేషన్ లో లో లోన్ పెట్టాను నాకు ఇక్కడ రాలేదు దయచేసి ఇ సహాయం చేయగలను కోరుతున్నాను ను ఇట్లు
    మీ సహాయం కోసం
    రాములు