Complaint Jokar s

  • Prakasam District Collector Phone Number - Jokar s
    Thanneeru vijay on 2019-07-08 15:55:02

    నేను నాలుగు సంవత్సరాల క్రితం bc corporation సబ్సిడీ లోన్ కు అప్లికేషన్ ఇచ్చిన ఇంతవరకు నాకు ఆర్థిక సాయం అందలేదు
    ప్రభుత్వం మారింది స్పందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిసింది... మళ్లీ అర్జీ ఇవ్వాలని వెళ్లి చూడగా ఈసారి పెద్ద హాస్యం చేశారు మీరు బ్యాంకు కూ వెళ్లారు అక్కడ ఇవ్వడం లేదా ఇలా మొదలు పెట్టారు అయినా సరే అర్జీ ఇచ్చి రశీదు తీసుకోని వచ్చిన 30 రోజుల్లో సమస్య పరిష్కారం కాక పోతే రాజధాని కు వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారును నిలదీస్తాను