Complaints

  • Lenovo tablet service
    BRS REDDY on 2020-10-02 20:35:41

    నేను ఒక సంవత్సరం క్రితం లెనోవో టాబ్ కొన్నాను......ఇప్పుడు ఛార్జింగ్ కావడం లేదు..లోకల్ గా ఆదోనిలో చూపిస్తే బ్యాటరీ పోయింది...దీనికి రీప్లేస్ చేయడం సాధ్యం కాదు అంటున్నారు బ్యాటరీ రీప్లేస్ చేయవచ్చా