Ram Mohan Naidu, Shri Kinjarapu Contact Details, Address, Phone Number, Email ID, Whatsapp Number

Politician Contact Number Date: 02/08/2019
Ram Mohan Naidu, Shri Kinjarapu Address : Praja Sadan, Plot No. 5, Near K.R. Stadium, Srikakulam - 532001, Andhra Pradesh

Ram Mohan Naidu, Shri Kinjarapu Contact Number : (08942) 223799, 09440195555 (M)

Fax : (08942) 225238

Ram Mohan Naidu, Shri Kinjarapu Email Id : rammohannaidu@gmail.com

Reply / Feedback / Contact Complaint

Related Infomation

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply

    Please help me sir by Lokesh ippili:

    (4 of 5)

    అన్నా నమస్కారం ,
    నా పేరు ఇప్పిలి. లోకేష్ ,నా వయసు 25 , నేను విజయనగరం నుండి మాట్లాడుతున్న , నేను విశాఖపట్నం , కుర్మన్నపాలెం లో ఆంధ్ర మెడికల్ టెక్నాలజీ లో ఒక ప్రైవేట్ కంపనీ లో ఉద్యోగం చేస్తున్న, అన్న గత కొన్ని నెలల క్రితం ఒక 250000 రూపాయలు అప్పు loan apps lo తీసుకొని(కుటుంబ అవసరం నిమిత్తం) , రోజు వాటిని తిరిగి చెల్లించలేక నరకం చూస్తున్న అన్న, కొన్ని సందర్భాల్లో భయం తో చచిపోధం అనుకున్నా, కానీ నాకు మా అమ్మ ,నాన్న లతో కలిసి బ్రతకాలని ఆశ అన్న , దయచేసి నాకు ఈ విషయం లో సహాయం చెయ్యి అన్న , మే రుణం ఉంచుకొన్ అన్న, దయచేసి ఇది ఒక ఫేక్ అభ్యర్థన అనుకోకు అన్న నీ కాళ్ళు మొక్కుత అన్న సహాయం చెయ్యి అన్న , చావే దిక్కు అనుకున్న నాకు ఒక్క అవకాసం బ్రతకడానికి ఇవ్వండి అన్నా.

    Service issue | Complaint | Query | Feedback | Suggestion | Reply