Complaint కరోన వైరస్ వ్యాప్తి ఒక్క సారిి ఆలోచించండి.

  • Eenadu Epaper Contact Phone Number, Email Id, Office Address - కరోన వైరస్ వ్యాప్తి ఒక్క సారిి ఆలోచించండి.
    PONGURU CHANDRA SEKHARA REDDY on 2020-03-29 11:46:38

    ఒక్క సారిి ఆలోచించండి.
    ప్రపంచ వ్యాప్తంగ కరోన వైరస్ వ్యాప్తి మరియు పెరుగుతున్న మరణాలగురించి ఒక్క సారిి ఆలోచించండి.
    సామాజిక దూరం మరియు నిత్యావసరాల వస్తూవులకు దూరంగ ఉండడం మంచిదే కాని కరోన బూచికి బయపడి ప్రాణ బయంతోఎంతకాలం!
    జీవనోపాది కార్యక్రమాలకు దూరంగ ఉండి ఎంతకాలం బ్రతకగలం రానున్న మరణం రాకమానదు ఈరోజు కాకపోయిన రేపైన కరోన బూచిని ఎదుర్కొనక తప్పదు.
    ప్రపంచ ఆర్దిక వ్యవస్తను మానవ వనరులను దెబ్బతీయడానికి చైనా ధేశం వేసిన ఉచ్చులోంచి బయటపడే ఒక పదకాన్ని రూపొందింటాలి
    కావున కరోన బూచిని ఎదుర్కొనే వ్యాది నిరోదకశక్తి పెంచొకోవాలి. త్వరితగతిన ఆయుర్వేద ఆహార
    విధాసంద్వార కరోన వైరస్ నుండి మనం మససమాజాన్ని రక్షించకొనే మార్గాన్ని అన్వేసించి ఆచరిద్దాం|
    ప్రొఫసర్ పిసి రెడ్డి సామాజిచ ఆర్దిక శాస్త్రవేత్త