Complaint 7013886805

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - 7013886805
    యన్ మూర్తి on 2019-04-17 18:59:03

    సార్ నా పేరు మూర్తి నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లొ వుద్యోగం చేస్తువచ్చాను వున్నట్టుండి నన్ను రిజైన్ చేయమని బెదిరించారు నేను భయపడలేదు రిజైన్ చేయనని చెప్పాను వినిపించుకోలేదు రిజైన్ చేయకనె చేసి నట్లు స్రుష్టించివిధులకురానీయకుండచేశారు ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు ప్రభుత్వ వుద్యోగాలు రావు ఏధోప్రైవేటు వుద్యోగం చేసుకుందమనుకుంటె అక్కడ ఇలా జరుగుతుంది నిరుద్యోగులిక ఎలా బ్రతకాలి కావున మీ రైనా కొంత చొరవ తీసుకుని నాకు నాలాంటి వారికి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కూడా ప్రభుత్వం యొక్క ఆధీనంలోనెకదాపనిచేయాలి మరి ప్రభుత్వ మె పట్టించుకోకపోతె ఎలా సార్ బ్రతకాలి నిరుద్యోగులు సత్యమేవజయతె జై జై జైహింద్ జై జై తెలుగుతల్లి