Complaint రోడ్ సమస్య గురించి

  • N Chandrababu Naidu Andhra Pradesh CM, Contact Number, Email Id & Office Address - రోడ్ సమస్య గురించి
    M Kumar on 2018-11-19 12:48:01

    గౌరవనీయులైన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నమస్కరించి రాఁయు విన్నపం ఏ మనగా.
    అయ్యా!మాది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మండలం లో ని బశినికొంఢ గ్రామం. మేము గుట్ట ప్రాంతంలో నివసిస్తున్నాం. మాకు రోడ్డు మరియు నీటి సమస్య ను పరిస్కారించాలని మాకు దయచేసి సహాయం చేయండి సర్.